Thursday, February 26, 2009

ఇది నీ..మా..యే..నా..

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా..
No comments: